

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రాములు గారి తండ్రి ఆకుల పెద్ద భూమయ్య మరణించిన విషయం తెలుసుకొని వారి ప్రార్ధివ దేహానికి పూలమాలవేసి పరామర్శించిన GMR ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ వారితోపాటు రాజు తదితరులు పాల్గొన్నారు