
గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం పాలకవర్గ సభ్యుడు మరియు వాసవి వాకర్స్ బ్యాచ్ సభ్యుడు అయినటువంటి కొప్పరపు వెంకట ప్రసాదు మరియు వారి సతీమణి శ్రీదేవి గార్ల వివాహ మహోత్సవ వేడుక నిర్వహించబడినది ఈ వేడుకల్లో గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు అదేవిధంగా వాసవి వాకర్స్ బ్యాచ్ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు పాల్గొని ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి చేత కేక్ కట్ చేయించి వారిని శాలువాలతో సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సూరె నాగేశ్వరావు మరియు వారి కమిటీ మరియు వాసవి వాకర్ బ్యాచ్ అధ్యక్షులు బాదం సుధాకర్ వారి కమిటీ సభ్యులు బంధుమిత్రులు మరియు ఆర్యవైశ్యులు మహిళలు పాల్గొన్నారు

