

తెలంగాణ, మహబూబాబాద్ గరుడ న్యూస్ (ప్రతినిధి): మాతృభాష అమృతం లాంటిది.. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం…
మహబూబాబాద్ మోడల్ స్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ను ఘనంగా జరుపుకోవడం జరిగింది మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాలు, భావాలను బహిర్గతం చేయడానికి ముఖావయంతో చేసే అర్థవంతమైన ధ్వనుల సముదాయమే భాష.
తెలుగు ఉపాధ్యాయులు వై. రాధా, ఎం. బాలాజీ, బి. కీర్తన మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
