
శ్రీ శ్యామలాంబ పండగ దిగ్విజయంగా జరగాలని సంకల్ప దీక్ష…
పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు ఫిబ్రవరి 25,(గరుడ న్యూస్)
దాదాపు 15 ఏళ్ల తర్వాత మే నెలలో జరగనున్న శ్రీ శ్యామలాంబ పండగ దిగ్విజయంగా జరగాలని, ధ్యానులందరూ సంకల్పం మేరకు అక్టోబరు 27 2024 నుండి మే 18 2025 వరకు జరుపుటకు నిర్ణయించారు.ఇంటింటా ధ్యానం జరపాలని నిశ్చయించారు.ఉదయం 11 నుండి 12 వరకు తదుపరి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల వరకు జరుగును.ఈ సంగతి శ్రీ శ్యామలాంబ ఉత్సవ కమిటీ చైర్మన్ అక్యాన అప్పారావు,త్రివేణి దంపతులు మీడియాకు తెలిపారు.


