
పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు, ఫిబ్రవరి 26,గరుడ న్యూస్:
హరహర మహాదేవ శంభో శంకర.. లయకారుడు,బోలా శంకరుడు లింగోద్భవం జరిగిన పర్వదినాన
శివనామస్మరణతో ప్రజలు మహా శివరాత్రి వేడుకలు భక్తి,శ్రద్ధలతో జరుపుకోవాలని,
సాలూరు పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ మీడియా ద్వారా తెలిపారు.

