గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు దాదాపు 2.25 లక్షల ఇళ్లు ఇళ్లు ఉండగా .. 11 లక్షల వరకు జనాభా. గ్రేటర్ సిటీ సిటీ పరిధిలో, కాంప్లెంక్సులు, కాంప్లెంక్సులు, హాస్పిటల్స్, ఇతర అపార్ట్మెంట్స్ అన్నీ కలిపి కలిపి 30 వేలకుపైగా అసెస్మెంట్స్. వరంగల్ ట్రై సిటీ సిటీ పరిధి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 117.26 కోట్ల వరకు పన్నులు వసూలు చేయాల్సి. కానీ అందులో ఇంతవరకు 51.91 కోట్ల వరకు మాత్రమే పన్నులు వసూలు.