పిల్లలు బాగా చదువుకోవాలి..విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ లను అందజేసిన MLA పులివర్తి నాని..

Sesha Ratnam
1 Min Read

అందరికీ నమస్కారం..
తిరుపతి జిల్లా, పాకాల, గరుడ న్యూస్ (ప్రతినిధి): చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయితీ పిల్లలందరు బాగా చదువుకోవాలి అని  ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని మన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కోరుకొని, తమ నియోజకవర్గంలోని పిల్లలకి  తన సొంత నిధులతో exam kits అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరిము  క్లస్టర్ ఇంచార్జ్,  యూనిట్ ఇన్చార్జ్ లు, బూత్ ఇంచార్జ్ లు, స్థానిక నాయకులు పాల్గొని ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అందజేశారు. పరీక్షలు బాగా వ్రాయాలని మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని మన నాని గారు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో నగరాల సర్పంచి మధు, మొగరాల టిడిపి యూనిట్ ఇన్చార్జ్ ఆర్.చంద్రమౌళి, చంగల్రాయులు, ధనుంజయ, చలపతి, ఆనంద్, సిద్దయ్య, శీను తదితరులు పాల్గొన్నారు.  విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియ చేసారు. చంద్రగిరి నియోజకవర్గం , ఎంఎల్ఏ కార్యాలయం

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *