మార్చి 23 న 31 వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
0 Min Read

 

క్రిప్టాన్ ఫిట్నెస్ జిమ్ ఆధర్వంలో ఈనెల 23 తేదిన  మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు ను  బైపాస్ రోడ్డులో  నిర్వహిస్తామని   ఆర్గనైజర్ డి.వెంకీ,అర్.దుర్గ ప్రసాద్ తెలిపారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్రం లోని అన్ని జిల్లా ల నుంచి పాల్గొనవచ్చని తెలియజేశారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి గా రూ.50వేలు, రెండో బహుమతి రూ.20వేలు, మూడవ బహుమతి రూ.10 వేలు  చొప్పున బహుమతులు ఉంటాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్న బాడీ బిల్డర్స్ అందరూ  సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *