గరుడ న్యూస్ సాలూరు
మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే సంగతి అందరికీ తెలిసిందే… సాలూరు అర్బన్ లో ఐసిడిఎస్ పిఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా ఆటల పోటీలు, పాటల పోటీలు సరదాగా నిర్వహించారు. తదుపరి ర్యాలీ నిర్వహించారు. అందించారు ఈ కార్యక్రమంలో పీ.ఓ విజయలక్ష్మి సూపర్వైజర్లు అనురాధ భారతి, ధనలక్ష్మి, రవణమ్మ అంగన్వాడి వర్కర్లు పీ.వరలక్ష్మి, రవణమ్మ, చిన్నమ్మలు, శ్యామల తదితరులు పాల్గొన్నారు.