
రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,మార్చ్08: 17వ అఖిలభారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయండి. పున్న కైలాష్ పద్మశాలి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గం.
నేడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో జరిగే 17వ అఖిలభారత ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, చేనేత జోళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వర్ రావు,కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు లు పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి పద్మశాలి నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని పద్మశాలి చేనేత కార్మికుల సమస్యలను వాళ్ళ ముందట వినిపించాలని వ్యవసాయ రంగం తరువాత అంతస్థాయిలో ఉన్న వృత్తి ఏదైనా ఉంటే అది చేనేత వృత్తి మనుగడకు నిధులు,ఎక్కువగా ఇవ్వాలని రాజకియంగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కి తెలియజేయాలి అంటే మనం అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలి అని పున్న కైలాష్ నేత,పద్మశాలి కుల బాంధవులకు,కార్మికులకు పిలుపునిచ్చారు.
