
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోరం. ఆసుపత్రిలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు. కుటుంబ సభ్యులతో ఆసుపత్రి యాజమాన్యం యాజమాన్యం చర్చలు జరిపి .. రాజీ కుదిర్చినట్లు. పోలీసులు రంగ ప్రవేశం చేసి .. విచారణ.



