మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన*
కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నాయకులు మురళీధర్ రెడ్డి,మండల సీనియర్ నాయకులు మునగాల రమణారెడ్డి*
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాఫ్ రిపోర్టర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి11,(గరుడ న్యూస్ ప్రతినిధి):
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా అయినా స్వగృహంలో కలిసిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నాయకులు చల్లూరు మురళీధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మునగాల రమణారెడ్డి,ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.



