ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ధన్యవాదాలురిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాఫ్ రిపోర్టర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి12,(గరుడ న్యూస్ ప్రతినిధి):సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కోర్ర తండాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 20 లక్షల ఎన్.ఆర్.జి.ఎస్ విధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసినందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కలిసి కోర్ర తండా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరంటోత్ శ్రీను నాయక్,కొర్ర తండ మాజీ ఉపసర్పంచ్ నాను నాయక్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జగ్రాం నాయక్,శంకర్ నాయక్,కొర్ర శంకర్,తదితరులు, పాల్గొన్నారు.

Sesha Ratnam
0 Min Read