
బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు రాజు నాయక్
రిపోర్టర్ సింగల్ కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చ్13,(గరుడ న్యూస్ ప్రతినిధి):
టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు రాజు నాయక్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉన్నత స్థాయికి రావాలని అభినందనలు తెలియజేశారు.

