మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాప్ రిపోర్టర్,(గరుడ న్యూస్ ప్రతినిధి):

Panigrahi Santhosh kumar
1 Min Read



సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన పూస నారమ్మ అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళి  అర్పించి వారి కుటుంబ సభ్యులకు *5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి*
ఈ ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి అక్బర్ అలీ, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో దూసరి వెంకటేష్ గౌడ్, మారగోని శంకర్ గౌడ్, అంతటి స్వామి గౌడ్, వనవమోని వెంకటేష్ ముదిరాజ్, జక్కలి శ్రీశైలం యాదవ్, రిపోర్టర్ సింగం కృష్ణ, రేవన పెళ్లి గోపాల్, అబ్బు, రాసమల్ల సంజయ్, చెక్క  లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *