
గరుడ న్యూస్,సాలూరు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి గా సోము వీర్రాజు ను ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నలుమూలల నుండి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది.సాలూరు పట్టణ బిజెపి అధ్యక్షులు వాన పల్లి మురళీ కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.

