
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చి15,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యం నారాయణపురం మాజీ ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య ని వనస్థలిపురం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంలో నారాయణపురం మాజీ ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య ఎమ్మెల్సీ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బచ్చనగోని కిరణ్,బచ్చనగోని చరణ్,బచ్చనగోని అరుణ్,తదితరులు,పాల్గొన్నారు.

