నారాయణపురం మండల కేంద్రంలో చిన్నారులు ఘనంగా హోలీ సంబరాలు చేసుకున్నారు

Panigrahi Santhosh kumar
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్, మార్చి15,(గరుడ న్యూస్ ప్రతినిధి):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో హోలీ సందర్భంగా చిన్నారులంతా ఎంతో ఆనంద ఉత్సాహాలతో హోలీ జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏపూరి బన్నీ,ప్రణతి,అక్షర,అంతటి జల్లి,మిల్కీ,నాని,కుట్టి,అంతటి మను, ఇతర చిన్నారులు ఎంతో సంబరంగా జరుపుకున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *