రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చ్15,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం వృద్ధులకు,వితంతువులకు,వికలాంగులకు,అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నటువంటి మైనార్టీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రహీం షరీఫ్.ఇందులో భాగంగా వృద్ధులకు చేతి కర్రలను,ముసలి వాళ్లకు దుప్పట్లను,పంపిణీ చేస్తూ తనదైన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజాసేవ ధ్యేయంగా ముందుకు నడుస్తున్నటువంటి రహీం షరీఫ్ భవిష్యత్తు తరాలలో గ్రామస్థాయిలో మంచి గుర్తింపు రావాలని తనకు భవిష్యత్తులో మంచి మరింత సేవ చేసే అవకాశాలు లభించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.




