రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ  ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన మహమ్మద్ అక్బర్ అలీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

G Venkatesh
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చి15,(గరుడ న్యూస్ ప్రతినిధి):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మండల నాయకులు మహమ్మద్ అక్బర్ ఆలీ  ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది.ఇందులో భాగంగా రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న వారందరికీ నిన్న సాయంత్రం 7 ఏడు గంటలకు ఈరోజు సందర్భంగా ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నయీమ్ షరీఫ్,మైనార్టీ నాయకులు రహీం షరీఫ్,మజీద్ కమిటీ అధ్యక్షులు ఫారుక్,ఇసా ఖాన్,కాజా మియా,ఈసుబ్, మహమ్మద్ అబ్బు,మహమ్మద్ మూస,అడ్డు,మహమ్మద్ హైమద్,ఎస్.కె నజీర్,ఫయాజ్,నజ్జు ఖురేషి,బడే సబ్,అమాన్,ఇతర ముస్లిం సోదరులు,తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *