గరుడ న్యూస్,సాలూరు
మార్చి 15 న
స్త్రీ,శిశు సంక్షేమ శాఖ,గిరిజన శాఖ మంత్రి గా గుమ్మిడి సంధ్యారాణి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జరుపుకుంటున్న జన్మదినం.ఈ సందర్భంగా అతిపెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి పార్టీ నేతలు,కార్యకర్తలు,సామాన్య ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు ఫ్లెక్సీల రూపం లో,మీడియా,సోషల్ మీడియా లో తెలియజేస్తున్నారు.మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సారథ్యం లో సాలూరు నియోజకవర్గం అభివృద్ధి పధం లో ముందుకు సాగుతుంది.పలువురు నాయకులు అభిమానులు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
సాలూరు లో ఘనంగా గుమ్మడి సంధ్యారాణి జన్మదిన వేడుకలు…500 అడుగుల ఫ్లెక్సీ ఏర్పాటు…