
కాంగ్రెస్ పార్టీ నారాయణపురం మండల నాయకులు మల్లేపల్లి ప్రముఖరెడ్డి కి
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారాయణపురం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చ్16,(గరుడ న్యూస్ ప్రతినిధి):
కాంగ్రెస్ పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల నాయకులు మల్లెపెల్లి ప్రముఖ రెడ్డి,జన్మదిన సందర్భంగా వారి ఇంటి వద్ద కేక్ కట్ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ప్రధాన కార్యదర్శి గుత్తా ప్రేమ్చందర్ రెడ్డి,ముద్దంగుల నరసింహ్మ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూరు జయపాల్ రెడ్డి,అంతటి ధనరాజ్ గౌడ్,మన్నే నర్సింహ్మా రెడ్డి,ఉడుగు సందీప్ గౌడ్,సయ్యద్ బాషా, ముద్దంగుల రమేష్,మల్లేపల్లి ప్రముఖ రెడ్డి,బంధువులు,మిత్ర బృందం,తదితరులు,పాల్గొన్నారు.

