
రిపోర్టర్ సింగల్ కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి16,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామ నామి సందర్భంగా రాములవారి కళ్యాణం జాతర నిర్వహించబడును.ఈ కళ్యాణ మహోత్సవానికి గుడిమల్కాపురం మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ దేవాలయానికి రూ 10,000 పది వేల రూపాయలు విరాళంను దేవాలయ కమిటీ వడ్డేపల్లి రాములు,మందుగుల బాలకృష్ణ,కేశవులు గుప్తా,తదితరులు,పాల్గొన్నారు.

