రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చ్16,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని గుడిమల్కాపురం
శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో
సంస్ధాన్ నారాయణపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల ఆంజనేయులు గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకరన్న గారు.గ్రామ మాజీ సర్పంచ్ లు శికిలమెట్ల శ్రీహరి.ఈ కార్యక్రమంలో ఏర్పుల అంజమ్మ,గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, పాలకూర్ల గిరి గౌడ్,సాదు వెంకన్న గుప్తా,బంధుమిత్రులు,తదితరులు పాల్గొన్నారు.




