
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, మార్చి17,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన పత్రికా విలేకరి సింగం కృష్ణ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.ఈ విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు అమనగంటి తిరుమలేష్- సంతోషి,దంపతులు విలేకరి కృష్ణాకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పత్రిక విలేకరి కృష్ణ తిరుమలేష్-సంతోషి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

