
గరుడ న్యూస్,సాలూరు
సాలూరు వాసవి క్లబ్ వనిత శ్రీ ఆద్వర్యం లో అమరజీవి పొట్టి శ్రీరాములు కు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.భాషా ప్రయుక్త తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్షను చేసిన గొప్ప వ్యక్తిగా, కారణ జన్ముడు కి సాలూరు కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎదురుగా ఉన్న విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.

