రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,మార్చి18,(గరుడ న్యూస్ ప్రతినిధి);
ప్రజా సేవకుడు మహమ్మద్ చాంద్ పాషా ఐఎన్టియుసి చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నూతన శ్రీ రామచంద్ర దేవస్థాన అధ్యక్షులుగా బొబ్బిళ్ళ మురళి గురు స్వామి గారికి,పదో వార్డు మాజీ కౌన్సిలర్ బోడగే అరుణ బాలకృష్ణ గౌడ్,చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు బోదుల యాదగిరి బొబ్బిళ్ళ మురళి గురు స్వామి కి చిరు వ్యాపారుల సంఘం సభ్యులు పూలమాలలతో సత్కరించడం జరిగినది.బొబ్బిళ్ళ మురళి గతంలో అయ్యప్ప స్వామి దేవస్థానం అధ్యక్షులుగా ఉన్నప్పుడు అయ్యప్ప దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసినారు అదేవిధంగా రాబోయే రోజుల్లో సీతారామచంద్ర దేవస్థానాన్ని మన మునుగోడు ముద్దుబిడ్డ మన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను.ఈ కార్యక్రమంలో అలిసేరి బాలరాజు, మల్లేష్,ఆవుల అంజిబాబు,శవ్వ వెంకటేష్,భోగ అంబదాస్,తదితరులు,పాల్గొన్నారు.




