గరుడ న్యూస్,సాలూరు
పారిశుద్ధ్య కార్మికులు తమ రోజువారి విధులను పూర్తిచేసిన తర్వాత వారికి ఉపయోగపడేలా కొబ్బరి నూనె సీసాలు, సబ్బులు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ చేతుల మీదుగా అందించారు. త్వరలో వారి సమస్యలకి పరిష్కారం చూపిస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ప్రసాద రావు, మున్సిపల్ మేనేజర్ ఎన్.వి.వి. శివప్రసాద్, ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్. రాజివ్ పాల్గొన్నారు.
2538530111333398348.jpg)



