సాలూరు, గరుడ న్యూస్ ప్రతినిధి:నాగార్జున
సాలూరు మండలం, కొత్తవలస గ్రామంలో
బ్యాంకింగ్ సేవలు, ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ పథకాలు అయినటువంటి పీఎం ఎ.స్బీ.వై, పీఎం జే.జే.బి.వై వంటి పథకాలపై అవగాహన కల్పించుటకై ఎస్.ఎస్.టి సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పలు నాటకాలు మరియు స్కిట్ల రూపంలో కళాజాత కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు..
సైబర్ మోసాలు, పొదుపు ఆవశ్యకత, బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించారు..
ఈ కార్యక్రమంలో కళాజాత బంధం మరియు సాలూరు సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్లు శ్రావణ్ కుమార్ మరియు భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు