జన్మదిన శుభాకాంక్షలు బోయ శ్రీనివాసులు అన్నగారికి

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్, సర్వేల్,మార్చి21,(గరుడ న్యూస్ ప్రతినిధి):

జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బోయ శ్రీనివాసులు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఐశ్వర్యాలు కల్పించాలని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవిని ఆశీస్సులు ఎల్లప్పుడూ నా కుటుంబం పైన ఉండాలని ప్రత్యేక శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు భార్య బోయ వాసవి మరియు కుటుంబ సభ్యులు  అన్న వదిన బోయ గాలయ్య – అన్నమ్మ మరియు కూతుర్లు కావ్య కుమార్,శ్రావ్య వాసు,దివ్య, మృదుల,శ్రీజ మరియు శివ కిషోర్,భరత్ ప్రత్యేక శుభాకాంక్షలు
అదే విధంగా బోయ కుటుంబ సభ్యులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *