
- ఈ స్కీమ్ లో లో భాగంగా అమెరికా, కెనడా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు.
- ఈ స్కీమ్ కు ఎంపికైతే. 20 లక్షల వరకు ఉపకార వేతనం.
- ఈ స్కీమ్ కింద కింద దరఖాస్తు విద్యార్థి సంవత్సర ఆదాయం. 5 లక్షలోపు మాత్రమే.
- కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్.
- గ్రాడ్యూయేషన్ లో 60 శాతం ఉత్తీర్ణత సాధించి. GRE/GMAT లో అర్హత స్కోర్ ఉండాలి.
ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా. 20 లక్షల వరకు ఆర్ధిక సాయం. వీసా ఛార్జీలతో పాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు. కుటుంబంలో ఒక్కరికే మాత్రమే ఈ పథకం. గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు జిఆర్‌ఈ జిఆర్‌ఈ, జీ మ్యాట్ స్కోర్‌లను పరిగణలోకి.
