ఘంటసాల చిత్రానికి విశేష స్పందన…

Panigrahi Santhosh kumar
0 Min Read

గరుడ న్యూస్,సాలూరు

ఘంటసాల వెంకటేశ్వరరావు గ జీవిత విశేషాలను చిత్రంగా అద్భుత కళాఖండంగా తెరకెక్కించారు దర్శక,నిర్మాత సి.హెచ్. రామారావు.
ఈ చిత్రాన్ని సాలూరు పట్టణం శ్రీరామా టాకీస్ లో మార్చి 23 నుండి 25 వరకు 3 రోజుల పాటు ఉదయం ఆటలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా సాలూరు లో ఆదివారం ఉదయం శ్రీ ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దర్శక నిర్మాత రామారావు, అనంతరం శ్రీ రామా థియేటర్ లో సినీ ప్రదర్శన ప్రారంభం అయింది.చిత్రానికి విశేష ఆదరణ తో విజయవంతం గా నడుస్తుంది.

- Advertisement -
Ad image
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *