మిత్రుని అకాల మరణం కుటుంబానికి ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులు అందించిన చిన్ననాటి మిత్రులు

Kancharla Venkataih
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్ మున్సిపాలిటీ,తంగేడుపల్లి,మార్చి23,(గరుడ న్యూస్ ప్రతినిధి)

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ  తంగడిపల్లి గ్రామానికి చెందిన గాదే వెంకటేష్ అకాల మరణం చెందారు.విషయం తెలుసుకున్న చిన్ననాటి మిత్రులు 2002-2003,10 వ తరగతి విద్యార్థులు  మిత్రుడు గాదే వెంకటేష్  కుటుంబానికి 51,000 యాభై ఒక్క వేల రూపాయలు ఆర్థిక సాయం మరియు నిత్యవసర సరుకులు  అందజేశారు.ఈ కార్యక్రమంలో గాదే వెంకటేష్  చిన్ననాటి మిత్రులు, విద్యార్థిని,విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *