
గరుడ న్యూస్,సాలూరు
శ్రీ వెంకటేశ్వర దేవస్థానం సాలూరు లో అనగా మార్చి 24 2025న ఉదయం 10 గంటలకు హుండి లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో భాగంగా ఆదాయం మూడు నెలలకు గాను 82,512 రూపాయలు వచ్చింది. ఈ ఉండి లెక్కింపు కు అధికారిగా బి అప్పలనాయుడు జూనియర్ అసిస్టెంట్ పాల్గొన్నారు. పట్టణ ప్రముఖులు, అర్చకులు, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం సాలూరు కార్య నిర్వహణ అధికారి పాల్గొన్నారు.

