శ్రీవేంకట విద్యాగిరి పాఠశాల ఆవరణ లో “బాల కవిసమ్మేళనం ”
గరుడ న్యూస్,సాలూరు
బాలకవి సమ్మేళనం లో పాల్గొబోతున్న విద్యార్థులు ముందుగా 8074529039 కు తమ పేర్లును నమోదు చేయించు కోగలరని శ్రీవెంకట విద్యాగిరి పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు ఒక ప్రకటన లో కోరారు… ఈ సందర్బంగా డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏటా బాలకవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందిని పిల్లల్లో తెలుగు బాష పట్ల పట్టు సాధించాలిని,తెలుగు బాష పై మమకారం పెంచాలిని, మన సంస్కృతిని నిలుపుకునేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ఈ బాల కవి సమ్మేళనం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంస పత్రం, జ్ఞాపిక బహుకరించడం జరుగుతుందిని
డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాసరావు తెలిపారు.



