చౌడేపల్లి మండల హెచ్ డిటి గా నందిని దేవి నియమితులయాలు ఈ మేరకు ఆమె బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు ఇప్పటివరకు ఆర్ఎస్ డిటిగా ఉన్న మాధవి మెటర్నటి సెలవుపై ఉన్నారు పలమనేరు తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా ఉన్న నందిని దేవి పదోన్నతి పై చౌడేపల్లిగా నియమితులయ్యారు



