
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ మండలంలోని సర్పంచులను ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ తరలించి అరెస్టు చేయడం జరిగింది రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో సర్పంచులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నందున తాజా మాజీ సర్పంచులను పోలీస్ స్టేషన్ తరలించి ముందస్తు అరెస్టు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వెంకటేష్,చెన్ బసప్ప,సత్యపాల్ రెడ్డి, ప్రభాకర్,సంగప్ప,పరమేష్,జగన్ చారి,సాల్మన్,రవీందర్ ఉన్నారు


