నాటుబాంబు పేలి కుక్క మృతి

చౌడేపల్లి మండలం దుర్గసముద్రం పంచాయతీలో నాటుబాంబు పేలి పెంపుడు కుక్క మృతి చెందింది రాజులూరుకి చెందిన వ్యక్తి గ్రామ సమీపంలో గొర్రెల మేపుతుండగా గొర్రెల తో పాటు కుక్క కాపలాగా వచ్చింది ఈ క్రమంలో వేటగాళ్లు ఏర్పాటుచేసిన నాటుబాంబు పేలాడంతో కుక్క తల తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందింది విషయం తెలుసుకున్న పోలీస్ ఘటన స్థలానికి పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు


