
సదుం ఎంపీపీగా మాధవి ఏకగ్రీవంగా ఎన్నిక ఎంపిక


సదుం మండల పరిషత్ ఎంపీపీగా మాధవి గురువారం ఏకగ్రీవంగా ఎంపిక ఎన్నికయ్యారు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారి ఆర్డిఓ భవాని ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు 8 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కాగా వైసీపీకి చెందిన మాధవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు ఈ మేరకు పెద్దిరెడ్డి సోమశేఖర్ రెడ్డి జెడ్పిటిసి వైస్ ఎంపీపీ ధనంజయ రెడ్డి అమరావతి ఇతరులు ఆమెను సన్మానించారు సన్మానించారు