రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,పల్లగట్టు తండా,మార్చి29,(గరుడ న్యూస్ ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పల్లగట్టు తండా తాగునీటి అవసరాల కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతనంగా మంచి నీటి బోరు వేయించారు.తండాలో తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి తండా వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బానోతు కిషన్ నాయక్,నరసింహ్మ,కిషన్,దేవా,ధనకోటి,శ్రీను,చిన్న,గన్న,ఇచ్చ,భాగ్య,శివ,రాగ్య,తండా ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.




