

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి29,(గరుడ న్యూస్ ప్రతినిధి):
శ్రీరామానవమి సందర్భంగా భద్రాచలంలో జరుగు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాన మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి భాగ్యనగరం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సగర యువజన సంఘం అధ్యక్షుడు మార్క సురేష్ సగర,తేజ సగర కు చౌటుప్పల్ లో ఘనంగా స్వాగతం.ఈ కార్యక్రమంలో భగీరథ ట్రస్ట్ మెంబర్ రాసాల వెంకటేశం సగర,రాష్ట్ర యూత్ సభ్యులు కల్లెట్ల నాగరాజ్ సగర,ఎదటి తిరుమలేష్ సగర,ఎదటి అరుణ్ కుమార్ సగర,తదితరులు, పాల్గొన్నారు.