
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శనివారం ఉదయం టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మాధవరెడ్డి CV రెడ్డి రాష్ట్ర బీసీ సంఘ కార్యనిర్వహక కార్యదర్శి శ్రీకాంత్ రామకృష్ణ రాజు సద్దాం తదితరులు పాల్గొన్నారు