
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు లోని రంజాన్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అంజుమాన్ కమిటీ సెక్రటరీ ఇబ్రహీం తెలిపారు ఆదివారం పుంగనూరులో కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక నమాజులు జరిగే ప్రాంతాలను CI రాంభూపాల్, SI లోకేష్ పరిశీలించారు నమాజ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ ను మళ్ళించేందుకు చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు