గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలో స్థానిక చెరువు కట్టపైన కలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు ఆలయంలో ఉదయం ఉగాది పర్వదిన సందర్భంగా స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంకాలం స్వామివారిని మూషిక వాహనంపై పురవీధుల్లో మంగళ వాయిద్యాలతో స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు మహిళలు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు పాల్గొన్నారు


