
గరుడ ప్రతినిధి పుంగనూరు


పుంగనూరు పట్టణంలోని సోమవారం రంజాన్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు స్థానిక పోస్ట్ ఆఫీస్ నుంచి పెద్ద సంఖ్యలో ర్యాలీగా NS పేటలోని ఈ దర్గా మైదానానికి చేరుకున్నారు తర్వాత సామూహికంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం మత గురువులు ప్రసంగించారు రంజాన్ ప్రాముఖ్యతను వెల్లడించారు. తర్వాత ఖబరస్తాన్ లోని తమ పూర్వీకులకు సమాధులు వద్ద వెళ్లి నివాళులర్పించారు