రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, మార్చి31,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందినటువంటి ఏలే నరసింహ పారిజాతల కుమారుడు ఏలే సుభాష్ చంద్రబోస్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాదించాడు.జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,గ్రామానికి, ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్నటువంటి యువకులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి సుభాష్ చంద్రబోస్ నారాయణపురం యువకుల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.




