జన్మదిన శుభాకాంక్షలు అవంతిక

Jaipal Reddy
0 Min Read

సంగారెడ్డి జిల్లాలో కంగ్టి మండలం నాగన్ పల్లి గ్రామానికి చెందిన పోగుల విశాల సుధాకర్ రెడ్డి దంపతుల ముద్దుల పాప అవంతిక ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నందున వారి కుటుంబ సభ్యులు మరియు మిత్ర మండలి ధీర్గాయుష్మాన్ భవ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. మామ గారైన ch వీరారెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేసినారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *