సాలూరు, ఏప్రిల్ 02,గరుడ న్యూస్ ప్రతినిధి:నాగార్జున
బుధవారం నాడు సాలూరులో నవజీవన్ ట్రస్ట్ తిరుపతి వారి ఆర్థిక
సహాయంతో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఉచిత క్యాంప్ నిర్వహించారు
నవజీవన్ హాస్టల్ లో కళ్ళు చెక్ చేయడం జరిగింది. 108 పేషెంట్లు ఓపి అలాగే కళ్ళు ఆపరేషన్ సెలెక్ట్ అయిన వారు 51 మంది విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బందులు కళ్ళు చెక్ చేసిన వాళ్ల పేర్లు సార్ p సురేష్ మార్కెటింగ్ మేనేజర్ p కోమలి p లికిత అలాగే IRDS NGO ప్రెసిడెంట్ స్వాతి శ్రీ ట్రెజరర్ చిక్కాల చిన్నమ్మలు మరియు నవజీవన్ సిబ్బందులు పాల్గొన్నారు



