గరుడ న్యూస్,సాలూరు
సాలూరు టౌన్ లో తహశిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన అన్న క్యాంటీన్ నిర్మాణం స్లాబ్ వరకు వచ్చిందని, పై అధికారులతో అనగా ఎస్ ఈ పి హెచ్ ఈ ఎన్ సి పి.హెచ్ లతో మాట్లాడినట్టు ఇతర అధికారులు,ప్రభుత్వం చొరవ తో బిల్లులు వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అతి త్వరలో అనగా సాలూరు గ్రామదేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ సమయానికి అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి గట్టిగా కృషి చేస్తామని సాలూరు మున్సిపల్ కమిషనర్ బోడపాటీ వరప్రసాదరావు
తెలిపారు.




