
చిన్నగొట్టుగల్లు మండలం బొల్లినేనివారిపల్లి,లంకిపల్లి వారిపల్లి లలో నూతన సి సి రోడ్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. ముందుగా ఆయా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు,నాయకులు, కార్యకర్తలు. ఎన్.ఆర్.జి.ఎస్ నిధులతో 20 లక్షల 67 వేల రుపాయాలతో బొల్లినేనివారిపల్లి గ్రామంలో, ఆరు లక్షల రూపాయలతో, లంకిపల్లి వారిపల్లి శిలపలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని, నూతన సి.సి రోడ్డు ను ప్రారంభించారు.


